తిప్పరాజు పల్లి వద్ద బైక్ ఢీకొని కిట్టయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు
- VOICE OF HERALD

- Apr 6, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, పెండ్లిమర్రి మండలం నంది మండలం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న తిప్పరాజు పల్లె కిట్టయ్య రోడ్డు దాటుకుని వెళుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొని తీవ్ర గాయాలు అయ్యాయి.




Comments