top of page

ఆటో ప్రమాదం, డ్రైవర్ మృతి 8 మందికి స్వల్ప గాయాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 17, 2022
  • 1 min read

బద్వేల్ సిద్దవటం రహదారి బద్వేల్ మండలం వెంకటశెట్టి పల్లి గ్రామం వద్ద ఆటో ప్రమాదం

బద్వేల్ నుంచి ముత్తుకూరు వెళ్ళుతుండగా అదుపుతప్పి బోల్తాపడిన ఆటో, ఆటో డ్రైవర్ ఈశ్వరయ్య మృతి చెందగా ఆటోలో ఉన్న అంకమ్మకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న ముత్తుకూరు కు చెందిన ఎనిమిది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. బద్వేల్ రూరల్ SI క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page