top of page

హార్సిలీ హిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 20, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా, ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం, తిరుగు ప్రయాణంలో మొదటి ఘాట్ వద్ద బోల్తాపడిన బొలేరో వాహనం , ముగ్గురు మృతి, 10 మందికి తీవ్రగాయాలు. పెనుమూరు మండలం చవటకుంట నుండి విహారయాత్రకు వచ్చిన కుటుంబ సభ్యులు, క్షతగాత్రులను హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలింపు. సంఘటన స్థలానికి డి ఎస్ పి రవి మనోహర్ ఆచారి సిబ్బంది పోలీసులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page