top of page

నారా లోకేష్ 39వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రార్ధనలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 23, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 39 వ పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జి డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి పిలుపు మెరకు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సుబ్బిరెడ్డి కొట్టాల లో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో, మరియు చర్చిలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం, చర్చిలో ప్రార్థనలు నారా లోకేష్ పేరు మీద అర్చన చేయించి, ఆయన నిండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలు అలాగే దేశం లో ఉన్నటువంటి ప్రజలందరూ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి.యస్ ముక్తియార్, నీటి సంగం డైరెక్టర్ శంకరాపురం బాబుల్ రెడ్డి, కడప పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి సాన విజయ భాస్కర్ రెడ్డి, కడప పార్లమెంట్ సెక్రెటరీ సిద్దయ్య, కడప పార్లమెంట్ తెలుగుయువత సెక్రెటరీ ఆంజనేయులు, రాజుపాలెం మండల కన్వీనర్ టంగుటూరు విశ్వనాథ్ రెడ్డి, సోమాపురం సర్పంచ్ వెంకట సుబ్బయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు భోగ లక్ష్మీ నరాయనమ్మ, నల్లబోతుల పావని, తాటిసీను, వెంగలయపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఆర్కాటవేముల క్రిష్ణారెడ్డి, పార్లపాడు సౌరెడ్డి, లాయర్ గుర్రప్ప, నల్లబోతుల గణేష్, షరీఫ్ కవి, సూరి, మధు, మనోహర్, అర్జున్, కానపల్లె బద్రి, సిబియన్ సుబ్బయ్య, నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page