top of page

33వ వార్డులో టిడిపి ఎన్నికల ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 2, 2024
  • 1 min read

33వ వార్డులో టిడిపి ఎన్నికల ప్రచారం

కడప జిల్లా, ప్రొద్దుటూరు


టిడిపి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ 33 వ వార్డు నందు మాజీ కౌన్సిలర్ జిలాన్ భాష ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటికి తిరిగి టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను వివరించి కడప టిడిపి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వి ఎస్ ముక్తియార్, ఇవి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, చౌటపల్లి లక్ష్మీరెడ్డి, సుబ్బిరెడ్డి, ఖాదరాబాద్ వేణు, దస్తగిరి, తాటి శ్రీనివాసులు యాదవ్, గొల్లపూడి గోవిందమ్మ, వెంకటలక్ష్మి, సువర్ణ, పలువురు క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page