top of page

ప్రొద్దుటూరులో జూదరుల అరెస్ట్ నగదు స్వాధీనం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 15, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు కేసుల్లో జూదమాడుతున్న 17 మంది అరెస్ట్, 3 కేసులు నమోదు. వారి వద్ద నుంచి రూ.27,400 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్.ఐ సంజీవ రెడ్డి.


ఇకపోతే పట్టణంలో జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ ఎస్.ఐ డాక్టర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ ను పరిశీలించారు. అనుమాస్పదంగా ఉండే వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని లాడ్జీ నిర్వహకులకు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page