ఇరువురు దొంగలు అరెస్ట్ 135గ్రా బంగారు స్వాధీనం
- VOICE OF HERALD

- Jan 13, 2022
- 1 min read
కడప జిల్లాలోని పులివెందుల, వేంపల్లి ప్రాంతాల్లోని పలు ఇళ్లల్లో దోంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దోంగల అరెస్ట్. వీరి పై వెంపల్లి, పులివెందుల స్టేషన్ పరిధిలో పలు దొంగతనాల కేసుల నమోదు. పట్టుబడ్డ నిందితులు వెంపల్లి కి చెందిన సుబాన్, పులివెందుల కి చెందిన జయప్రకాష్ గా విచారణ లో వెల్లడి. వీరి వద్ద నుండి 135 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. జిల్లాలోని ప్రజలు LHMS ను సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎస్పీ.



Comments