top of page

అదృశ్యం అయిన బాలుడు విగతజీవిలా లభ్యం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 25, 2022
  • 1 min read

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె గ్రామనికి చెందిన శ్రీనాథ్(11సం) అనే బాలుడు గత నాలుగు రోజుల క్రితం అదృశ్యం. అయితే ఈరోజు కొమరోలు మండలం కత్తులవాని పల్లె గ్రామ సమీపం లోని బావిలో విగతజీవుడై కనిపించాడు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page