top of page

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అన్నదానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 2, 2022
  • 1 min read

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అన్నదానం

కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కొత్తపల్లె సర్పంచ్, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో నేడు వై.వైస్ రాజశేఖర్ 13వ వర్ధంతి సందర్భంగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదలు, దినసరి కూలీలు, ఆర్తులు అన్నార్థులు విరివిగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొనిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మునిసిపల్ వైస్ చైర్మన్ ఖాజా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, వైఎస్ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page