top of page

మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 19, 2022
  • 1 min read

ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్. 11 కెవి విద్యుత్తు కరెంటు స్తంభాన్ని ఎక్కిన మతిస్థిమితం లేని వ్యక్తి. ఆ విద్యుత్తు వైర్లపై సర్కస్ ఫీట్లు. అప్రమత్తమైన స్థానిక కంభం ఎస్సై నాగమలేశ్వరరావు విద్యుత్ సరఫరా నిలిపివేత. ఏట్టకేలకు మతిస్థిమితం లేని వ్యక్తిని గంటకు పైగా శ్రమించి సురక్షితంగా కిందకు దించిన పోలీసులు. విద్యుత్ స్తంభం ఎక్కిన మతిస్థిమితం లేని వ్యక్తి త్రిపురాంతకం మండలం టి.చర్లో పల్లికి చెందిన చిలకల నాసర్ రెడ్డిగా గుర్తించిన పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page