నామినేషన్ దాఖలు చేసిన రాచమల్లు
- VOICE OF HERALD

- Apr 22, 2024
- 1 min read
నామినేషన్ దాఖలు చేసిన రాచమల్లు


కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మొదట ముక్తి రామలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం, పెద్ద దర్గా, శివాలయం, హన్నమ్మ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన రాచమల్లు అనంతరం కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి కౌసర్ భానుకు అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన నామినేషన్ పత్రాలు అందజేశారు.






Comments