top of page

వై కోట గంగమ్మ జాతరలో పాల్గొన్న కస్తూరి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 12, 2022
  • 1 min read

కోట గ్రామం నందు గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కస్తూరి


అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలోని వై కోట గ్రామం నందు పలువురి ఆత్మీయ ఆహ్వానం మేరకు ఈరోజు గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కమతం నాగరాజు ఆహ్వానం మేరకు వారి స్వగృహం నందు ఏర్పాటు చేసినటువంటి విందులో పాల్గొని మరియు వై.కోట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అడపాల బాలాజీ ఆహ్వానం మేరకు వారి స్వగృహం నందు ఏర్పాటు చేసినటువంటి విందులో పాల్గొని అదేవిధంగా కొట్టేడి సుబ్రహ్మణ్యం, లక్ష్మీ కర స్వగృహము నందు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ విందులో పాల్గొన్న రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాధ నాయుడు. ఈ కార్యక్రమంలో చిట్వేలు టిడిపి బాధితులు కేకే చౌదరి తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page