top of page

ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల విస్తరణ పనుల్లో జాప్యం, అవస్థలు పడుతున్న ప్రజలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 27, 2022
  • 1 min read

కడపజిల్లా, ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల విస్తరణ పనుల్లో జాప్యం, నెలలు గడుస్తున్నా పనులు ముగించి లేక పోవడం, నాసిరకం పనులతో నత్త నడకన పనులు, డ్రైనేజీ నీటిని ఈరోజు రోడ్ల మీదకు వదలడం తో ప్రజలు పనులను అడ్డుకున్నారు, అధికారులు చొరవ తీసికొని పనులు త్వరగా పూర్తి చెయ్యాలని ఎర్రగుంట్ల ప్రజలు కోరుతున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page