top of page

నారాయణ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 1, 2022
  • 1 min read

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మంగళ మడక గ్రామ సర్వేయర్ అంజి నాయక్ పై అమర్యాదగా మాట్లాడిన ముదిగుబ్బ అధికార పార్టీ కన్వీనర్ నారాయణ రెడ్డి. అఖిలభారత దళిత గిరిజన సంక్షేమ సంఘం (AISCSTWA)


ఒక ఉద్యోగిని ఈ అధికార పార్టీ రాజకీయ నాయకులు ఎంతలా దుర్భాష లాడిన ఇందుకూరు నారాయణరెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని చెప్పి గిరిజన ప్రజా సమైక్య చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమా నికి అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం (AISCSTWA) వ్యవస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనవల ఆంజనేయులు పూర్తి మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


రెవిన్యూ ఉద్యోగులను చాలా అసభ్యకరమైన (సంస్కారవంతమైన) భాష మాట్లాడిన ఆ నాయకుడిని తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం (AISCSTWA) తరఫున వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనవల ఆంజనేయులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లూరు సుందర్ రాజు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరికెర వీరనారాయణ పామిడి మండల అధ్యక్షుడు శంకర ప్రశాంత్ మండల నాయకుడు రాహుల్ ముదిగుబ్బ మండల అధ్యక్షుడు సుబ్బరాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page