top of page

వీర భద్రుని సేవ లో పలువురు వైసీపీ నాయికులు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 31, 2022
  • 1 min read

వీరభద్రుని కి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన పలువురు నాయకులు,అధికారులు.




ఈరోజు ఉదయం రాయచోటి పట్టణం నందు శ్రీ వీరభద్ర స్వామి దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి,పూజలు నిర్వహించారు.వీరిలో జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి , పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి , ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ,శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి , కలెక్టర్ గిరీశా, జాయింట్ కలెక్టర్ తమిమే అన్సరీయా తదితరులు ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page