వైసీపీ నేతలు బాహాబాహి
- VOICE OF HERALD

- Dec 28, 2021
- 1 min read
కడప జిల్లా సుండుపల్లి మండల సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ, బాహుబాహీకి దిగిన ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి వర్గీయులు, వైకాపా వర్గీయుల తోపులాటలో చిక్కుకున్న ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డిలు, పోలీసుల సమక్షంలోనే ఘటనకు పాల్పడ్డ ఇరువర్గాలు, ఘర్షణలో ఇరువురికి స్వల్ప గాయాలు



Comments