top of page

మాగాడి కి తప్పని గృహహింస

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 26, 2022
  • 1 min read

క్రికెట్ బ్యాట్‌తో భర్తను కొట్టిన భార్య, కోర్టును ఆశ్రయించిన భర్త


ఆళ్వార్, రాజస్థాన్, ఒక షాకింగ్ సంఘటనలో, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి, తన భార్య ఒక సంవత్సరం పాటు చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు చూపుతున్న సీసీటీవీ వీడియోను పంచుకున్నాడు. అవమానం నుండి తనను తాను రక్షించుకోవడానికి మౌనంగ ఉన్నాడని చెప్పుకొచ్చాడు

9 ఏళ్ల క్రితం అజిత్ యాదవ్‌కు మహిళతో ప్రేమ వివాహం జరిగింది. ఫిర్యాదుదారు ప్రకారం, అతని భార్య అతనిని ప్రతిరోజూ కొట్టేదని, కొన్నిసార్లు తన కొడుకు ముందు కొట్టేదని వాపోయాడు.


ఉపాధ్యాయుడికి భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page