top of page

అంగరంగ వైభవంగా ఓంటిమిట్ట కోదండరాములోరి ద్వజారోహణ కార్యక్రమం

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 10, 2022
  • 1 min read

కడప జిల్లా

అంగరంగ వైభవంగా ఓంటిమిట్ట కోదండరాములోరి ద్వజారోహణ కార్యక్రమం, వేద పండితుల మత్రోచ్చరణల నడుమ వైభవోపేతంగా సాగిన వేడుక. కేరళా వాయిద్యాలతో హోరెత్తిన ఆలయ ప్రాంగణం, టీటీడీ వాయిద్యాలతో సాగిన ద్వజారోహణ కార్యక్రమం, వైభవోపేతంగా సాగిన వేడుకను చూసి తన్మయత్వం చెందిన భక్తులు. రామ నామ స్మరణలతో మార్మోగిపోయిన ఆలయ ప్రాగణం. కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page