ఒంటిమిట్ట రామయ్య కు ప్రత్యేక పూజలు
- VOICE OF HERALD

- Jan 29, 2022
- 1 min read
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల మూర్తులకు పంచామృత అభిషేకాలు చేసి, టీటీడీ అధికారులచే అంద చేయబడిన పట్టు వస్త్రాలు తొడిగి, తులసి గజమాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మూల మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల మూర్తులకు పంచామృత అభిషేకాలు చేసి, టీటీడీ అధికారులచే అంద చేయబడిన పట్టు వస్త్రాలు తొడిగి, తులసి గజమాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మూల మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.



Comments