top of page

స్టీల్ ప్లాంట్ కార్మిక సమస్యలు పరిష్కారంలో యాజమాన్యం విఫలం - రాజశేఖర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 26, 2022
  • 1 min read

స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి,

స్టీల్ ప్లాంట్ కార్మిక సమస్యలు పరిష్కారంలో యాజమాన్యం విఫలమయిందని ఇంటెక్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు, యూనియన్ కార్యక్రమాల్లో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కార్మికులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వీటిపై ఆయా విభాగాల నాయకులు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ముఖ్యంగా నూతన వేతనాలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందన్నారు గుర్తింపు యూనియన్ ఎన్నికల తక్షణమే నిర్వహించాలని యాజమాన్యం విన్నవించామని ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు కార్మిక సంక్షేమ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వెంకట్రావు, నీరుకొండ రామచంద్ర రావు, మురళి రాజు, ప్రసాద్ మధ్య అప్పలరాజు, రమణమూర్తి, గోపాల్ రాజు , ఎవి కే రాజు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, డి మోహన్,బీ ఎంకే నాయుక్ ,ఆర్ జగదీష్ కుమార్ ,జి వి సుబ్బయ్య, కొమ్ము ప్రసాద్ ,గంగవరం గోపి పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page