top of page

త్రీఫ్టు సొసైటీ తరపున చనిపోయిన కుటుంబానికి ఆర్ధిక సాయం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 1, 2022
  • 1 min read

స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల త్రీఫ్టు సొసైటీ చనిపోయిన కుటుంబానికి సాయం స్టీల్ ప్లాంట్ CED డిపార్టుమెంటులో పనిచేస్తూ ఇటీవలి కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన. K. అప్పారావు కుటుంభానికి కాంట్రాక్ట్ కార్మికుల త్రీఫ్టు సొసైటీ డెత్ ఫండు రూ.1,00,000/-లు చెక్కును స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి శ్రీ నమ్మి రమణ చేతులు మీదుగా మృతుని భార్య దేముడమ్మకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో సొసైటీ చైర్డైరెక్టర్లు P. నారాయణ రావు మాట్లాడుతూ సొసైటీలో ప్రతి ఒక్కరు చేరాలని దానివలన అనారోగ్యంతో కానీ పరిస్థితుల వల్ల కానీ చనిపోయినవారికి సొసైటీ ఎప్పుడు అండగా ఉండాలని అలాగే సేవా కార్యక్రమాలు కరుణ టైంలో కూడా ఎవరైతే సొసైటీ సభ్యులు ఉన్నారు వారందరికీ ఇంటికి రావడం జరిగినది అలాగే దినదినాభివృద్ధి చెంది కార్మికులకు అండగా ఉంటామని తెలియపరిచారు పర్సన్ రెడ్డి రమణ, డైరెక్టర్లు P. నారాయణ రావు, ఓ. శ్యామ్ సుందర్ మరియు గంగవరం ఏరియా సి. పి. యం. నాయకులు P. మసేను,U. సోమేష్ సైటు కార్మికులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page