top of page

జిల్లాల పునర్విభజన స్వాగతిస్తూ భారీ ఎత్తున ర్యాలీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 2, 2022
  • 1 min read

విశాఖపట్నం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖపట్నం, రామకృష్ణ బీచ్ రోడ్డు, పాండురంగపురం నందు ఆక్వా స్పోర్ట్ దగ్గర నుండి స్వర్గీయ డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు 13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా విభజిస్తున్న నేపద్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారీ ఎత్తున ర్యాలీ అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి), జిల్లా పరిషత్తు చైర్మన్, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, సమన్వయ కర్తలు, మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మలు, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జి.వి.ఎం.సి కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటి సభ్యులు, రాష్ట్ర, జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు అభ్యర్దులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయుకులు తో కలిసి పాల్గొన్నారు, వైసీపీ మహిళా నాయకురాలు శ్రీమతి పేడాడ రమణికుమారి, రోజ రమణి, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page