top of page

మంత్రాలయంలో విజయానంద తీర్థ స్వామి

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 3, 2022
  • 1 min read

శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారు అవధూత దత్త పీఠం మైసూర్ మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుటకై విజయానంద తీర్థ స్వామి మంత్రాలయం చేరుకున్నారు సాంప్రదాయం ప్రకారం పండితులచే వారిని ఆహ్వానించి ముందుగా గ్రామ దేవత మాంచాలమ్మ దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకొని ఫిదాపా రాఘవేంద్ర స్వామి బృందావనం ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు ఇచ్చారు తర్వాత మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రస్తుత పీఠాధిపతి అయినటువంటి శ్రీ సుభుదేంద్ర తీర్థులు వారిని కలిశారు వారిని శాలువాతో మరియు రాఘవేంద్ర స్వామివారి మెమోంటోతో సన్మానం చేసినారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page