top of page

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం ను కలిసిన పాటూరి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 4, 2022
  • 1 min read

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం ను కలిసిన పాటూరి.


వెంకటగిరి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి ని ఈరోజు ఉదయం రైల్వేకోడూరు నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసులు రెడ్డి మరియు వారి అనుచరులు రాపూరు మండల పరిధిలోని తెలుగుగంగ గెస్ట్ హౌస్ దగ్గర మర్యాదపూర్వకంగా కలసి గజమాలతో సత్కరించారు.


పాటూరు శ్రీనివాసులు రెడ్డి తో పాటు వైసిపి నాయకులు కరుణాకర్ రెడ్డి, చిట్వేలు మండల ఎంపీపీ చంద్ర,ఉప ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి, సర్పంచ్ బాలు,ఎంపిటిసి కోటయ్య నాయుడు, నాగేశ్వర్ నాయుడు, వెంకటేష్, అఖిల్, మురళిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి,చిన్న, పంది కాళ్ళ సుబ్రహ్మణ్యం, పెంచలయ్య తదితరులు ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page