top of page

మంత్రి పేర్ని నాని తో వర్మ భేటి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 10, 2022
  • 1 min read

కృష్ణ జిల్లా, ప్రముఖ సినీ నిర్మాత డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్ మార్గములో విజయవాడ మినిస్టర్ పేర్ని నానిని కలిసేందుకు వెళ్లారు. సినీ పరిశ్రమలో టికెట్ ధరలు వీటి పై టీవీ షోలలో జరిగిన డిబేట్ లలో వర్మ అలాగే మంత్రి నాని పాల్గొన్న విషయం అందరికి తెలిసినదే అయితే ఇదే సందర్భంలో నేటి భేటి ప్రాధాన్యత సంతరిoచుకొంది.


ఏపీ సచివాలయానికి చేరుకున్న దర్శకుడు రామ్ గోపాల వర్మ, మంత్రి పేర్ని నానితో ఆర్డీవి భేటీ


రామ్ గోపాల వర్మ కామెంట్స్:


సినీ దర్శకుడిగానే కలుస్తానికి వచ్చాను, పరిశ్రమ తరపున రాలేదు, నాగార్జున వ్యాఖ్యలపై స్పందించను, ఏవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి రామ్ గోపాల వర్మ, సినిమా టిక్కెట్ల ధరలపై నా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాను, ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page