top of page

ద్విచక్ర వాహనాలు ఢీ యువకునికి స్వల్ప గాయాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 1, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు


స్థానిక కొఱ్ఱపాడు రోడ్డు మూడవ పట్టణ పోలీసు స్టేషన్, మునిసిపల్ పెట్రోల్ బంక్ ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా యువకునికి స్వల్ప గాయాలు అయ్యాయి.


వివరాల్లోకి వెళితే పిజ్జా హట్ నందు డెలివరీ బాయ్ గా పని చేస్తున్న శ్యామ్ తన ద్విచక్ర వాహనంలో వస్తుండగా, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి అతి వేగంగా ఎదురు వచ్చిన మరో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరినొకరు ఢీ కొన్నారు. ఈ సంఘటనలో పిజ్జా హట్ నందు డెలివరీ బాయ్ గా పని చేస్తున్న శ్యామ్ కు స్వల్ప గాయాలు కాగా, అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page