top of page

గుంటూరులో విషాదం మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 16, 2022
  • 1 min read

గుంటూరులో విషాదం మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి, బహుళ అంతస్తుల భవనం కోసం పునాదులు తవ్వుతుండగా ఘటన

గుంటూరు అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో ఘటన, మట్టిపెళ్లలు విరిగి పడుతుండటంతో అప్రమత్తమై తప్పుకున్న ఇద్దరు కూలీలు, సహాయ చర్యల్లో ఒకరిని ప్రాణాలతో కాపాడిన తోటి కూలీలు, మట్టిపెళ్లల కిందపడి ఇద్దరు కూలీలు మృతి. ఉపాధి కోసం బిహార్ నుంచి వలస వచ్చిన కూలీలు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page