రైలు పట్టాలపై 2 మృతదేహాలు
- VOICE OF HERALD

- Jan 5, 2022
- 1 min read
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ పై రెండు మృతదేహాలు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలింపు.



Comments