top of page

ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 11, 2022
  • 1 min read

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం నిడ్జి గ్రామ సమీపాన రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి. మృతుడు యర్రగుంట్ల కు చెందిన రహీం గా గుర్తింపు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎర్రగుంట్ల పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page