top of page

మరమ్మత్తుల వల్ల రేపు విద్యుత్తు అంతరాయం

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 20, 2022
  • 1 min read

మరమ్మత్తుల వల్ల రేపు విద్యుత్ లో అంతరాయం

విద్యుత్ అధికారి జి.వి చలపతి.


అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండల పరిధిలోని తిమ్మయ్య గారి పల్లె 130 కెవి సబ్ స్టేషన్ నందు మూడవ శనివారం మరమ్మత్తుల పనులు ఉన్నందువల్ల 33 కెవి కెపాసిటీ గల కస్తూరి వారి పల్లి, చిట్వేలు, భాకరా పురం ఈ మూడు సబ్స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల పనులు చేపడుతున్నందున రేపటి రోజు 21/5/2022 శనివారం ఉదయం ఎనిమిది గంటల మొదలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంటు విడుదల నందు కోత ఉంటుందని దీనిని అందరూ గమనించాలని మండల విద్యుత్ అధికారి జివి చలపతి తెలియపరిచారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page