top of page

TNTUC ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 12, 2022
  • 1 min read

కడపజిల్లా, ప్రొద్దుటూరు TNTUC రాష్ట్ర అధ్యక్షుల పిలుపుమేరకు కడప జిల్లా TNTUC పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి VS ముక్తియార్, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు EV సుధాకర్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో కార్మికుల హక్కులు కాపాడే దానికోసం కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర TNTUC కార్యదర్శి VB మునిరెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షులు చింతకుంట కుతుబుద్దీన్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, TNTUC జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి హరినాథ్ రెడ్డి జిల్లా కార్యదర్శి సత్తార్ జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.పి మాబుసెన్ గారు 13,14,19 వార్డు ఇంచార్జ్ లు షబ్బీర్, మస్తాన్, ఫిట్టర్ రఫీ, మోదిన్ తెలుగు యువత నాయకులు అంజి తోపుడుబండ్ల యూనియన్ నాయకులు ఖాదర్ హుస్సేన్, సలీం మైనారిటీ నాయకులు అలీ బేగ్ మరియు TNTUC నాయకులూ మాజిద్ తెలుగు యువత ఉస్మాన్ మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page