top of page

టిటిడికి రూ. 102 కోట్లు నష్ట పరిహారం కట్టండి

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 29, 2022
  • 1 min read

టిటిడికి రూ. 102 కోట్లు నష్ట పరిహారం కట్టండి


ఎస్వీ యూనివర్సిటీ వద్ద రోడ్డు విస్తరణకు జాతీయ రహదారి నిర్మాణ సంస్థ 6.74 ఎకరాలు సేకరించింది. ప్రైవేటు భూములకు ఇచ్చిన దానికన్నా తక్కువ నష్టపరిహారం ఇచ్చింది. దీంతో టీటీడీ కలెక్టరు అప్పీలు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీనిని ఖండిస్తూ జాతీయ రహదారి నిర్మాణ సంస్థ చిత్తూరు కోర్టును ఆశ్రయించింది. టీటీడీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. టీటీడీకి రూ.102 కోట్లు చెల్లించాలని జాతీయ రహదారి నిర్మాణ సంస్థను న్యాయస్థానం ఆదేశించింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page