top of page

జనవరి 7 నుంచి టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 30, 2021
  • 1 min read

రాష్ట్రంలో పట్టణ ప్రాంత నిరుపేదలు, మధ్య తరగతి వారికోసం ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జనవరి నుంచి ప్రక్రియ చేపట్టాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న ఇళ్లను వీలైనంత వేగంగా లబ్ధిదారులకు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నామని, మొదటగా వచ్చే నెల 7వ తేదీన నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో చేపడుతున్నట్టు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఇక్కడ పూర్తయిన వెంటనే ఇతర జిల్లాల్లోనూ ప్రారంభిస్తామన్నారు***జజులకృష్ణ*

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page