కోనసీమకు అంబేద్కర్ పేరును కొనసాగించాలి. కెవిపిఎస్.
- DORA SWAMY

- May 25, 2022
- 1 min read
కోనసీమకు అంబేద్కర్ పేరును కొనసాగించాలి కెవిపిఎస్.

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో కోనసీమకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును కొనసాగించాలని ఆ పేరును వివాదాస్పదం చేయొద్దని చిట్వేలి లో దళిత సంఘాలను కలుపుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ళ మణి.. తదితరులు పాల్గొన్న దృశ్యం



Comments