top of page

శ్రీ దుర్గాలమ్మ, శ్రీ నూకాలమ్మ, శ్రీ పోలిపిల్లమ్మ ఆలయాలకు శంకుస్థాపన

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 21, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, 87 వార్డ్ లో గల లక్ష్మీపురం కాలనీ గ్రామ అమ్మవారులు త్రి శక్తీ అమ్మవారి ఆలయాలు (శ్రీ దుర్గాలమ్మ, శ్రీ నూకాలమ్మ, శ్రీ పోలిపిల్లమ్మ) శంకుస్థాపన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్ర ముఖ్య అదితి గాజువాక వైస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని పూజలు చేసారు, అనంతరం అమ్మవారి పటలకు పూజలు చేసారు, అనంతరం లక్ష్మి పురం గ్రామస్తులు శాలవతో, పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో పాలగున్నవారు 87 వార్డ్ వైస్సార్సీపీ ఇంచార్జ్ కోమటి శ్రీను, బొడ్డ గోవిందా, ముద్దపు దామోదర్,చిత్రాడ రమణ, దుగ్గపు దానప్పలు, ఎన్నేటి రమణ,, హరీష్ వర్మ, పూడి ఆనంద్, కోమాటి రమాదేవి, కర్ణం జెరిపోతుల జెరిపోతుల ఈశ్వర్ రావు, లక్ష్మీపురం గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page