top of page

మొక్కు తీర్చుకున్న టిడిపి నేతలు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 24, 2023
  • 1 min read

మొక్కు తీర్చుకున్న టిడిపి నేతలు

మొక్కు తీర్చుకుంటున్న టిడిపి నాయకులు

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :


పట్టణంలోని ప్రధాన రహదారిలో గల శివాలయంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం టిడిపి నాయకులు 108 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించాలని టిడిపి నాయకుడు, మున్సిపాలిటీ కౌన్సిలర్ తుపాకుల అశోక్ కుమార్ శివాలయంలో మొక్కుకొన్నారని.. టీడీపీ ఎమ్మెల్యే పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించడంతో శుక్రవారం శివాలయంలో మొక్కు తీర్చుకోవడం జరిగిందని కౌన్సిలర్ తుపాకుల అశోక్ కుమార్ తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page