టీడీపీ మహానాడుకు చెక్...
- VOICE OF HERALD

- May 25, 2022
- 1 min read
ఏపీలో కాలేజీలు, స్కూల్ బస్సులకు రవాణాశాఖ టెండర్, 27న మహానాడుకు బస్సులు పెడతారేమోనని ముందుగానే హెచ్చరికలు. 25న సాయంత్రానికి బస్సులు, వ్యాన్ లు అప్పజెప్పాలని హుకుం.
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బస్సుల యజమానులకు రవాణాశాఖ అధికారుల ఫోన్లు, బస్సులు అప్పజెప్పకపోతే బ్రేక్ టైంలో సంగతి చూస్తామని బెదిరింపులు. 26వ తేదీ నుంచి మంత్రుల యాత్రకు బస్సులు కావాలంటున్న అధికారులు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు ఏపీ రవాణా శాఖ వార్నింగ్.



Comments