top of page

ఆలయాలకు దేవాదాయ శాఖ పీజుల నుండి మినహాయింపుపై స్వరూపానందేంద్ర స్వామి హర్షం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 21, 2022
  • 1 min read

అయిదు లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలకు దేవాదాయ శాఖ పీజుల నుండి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం.

తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఫీజుల మినహాయింపు అభినందనీయం, కోర్టు సూచన మేరకు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషదాయకం. ఈ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తగ్గుతాయి, అర్చకుల జీతాల చెల్లింపునకు ఇబ్బందులు ఉండవు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page