top of page

ఇద్దరు వ్యక్తులు ఆముమానాస్పద మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 8, 2022
  • 1 min read

గుంటూరు జిల్లా దాచేపల్లి మాచర్ల క్రాస్రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం శనివారం తెల్లవారుజామున ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే పెట్రోలింగ్ వారు తెలియజేశారు. ఈ వ్యక్తి తాలూకు ఎవరైనా ఉంటే దాచేపల్లి పోలీస్ స్టేషన్ సంప్రదించాలని వారు తెలిపారు.


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లోని జానపాడు రోడ్డులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page