స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 28, 29న అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున సమ్మె నోటీసు
- VOICE OF HERALD

- Mar 11, 2022
- 1 min read
ఉక్కునగరం (ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి), స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 28, 29న అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున సమ్మె నోటీసు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది.

ఈరోజు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున 28, 29 న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అలాగే కార్మికుల కార్మికుల యొక్క సమస్యలను వ్యతిరేకిస్తూ యాజమాన్యానికి సమ్మె నోటిస్ ఇవ్వడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పాల్గొనడం జరిగింది.




Comments