top of page

శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం 2.21 కోట్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 11, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం 2.21 కోట్లు, మంగళవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం హుండీల లెక్కింపు, 18 రోజుల హుండీ రాబడి రూ: 2,21,80,968 /- లభించినట్లు ఈ.ఓ లవన్న తెలిపారు, హుండీ లెక్కింపులో నగదు తో పాటు బంగారు - 95 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి – 5 కేజీల 70 గ్రాములు లభించాయని తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page