top of page

జనసేన పార్టీ లో చేరిన యల్లటూరు శ్రీనివాసరాజు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 2, 2023
  • 1 min read

జనసేన పార్టీ లో చేరిన యల్లటూరు శ్రీనివాసరాజు

నందలూరు మండలం కు చెందిన యల్లటూరు శ్రీనివాసరాజు డి.ఆర్.డి.ఎ. రాష్ట్ర అకౌంట్స్ ఆఫీసర్ ఉన్న ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసి శనివారం జనసేనా అద్యక్షడు పవన్ కళ్యాణ్ అధ్వర్యంలో కడ్డువ వేసుకొని ఆ పార్టీ లో అధికారికంగా చేరారు. గత కొద్ది కాలం గా యల్లటూరు శ్రీనివాసరాజు ప్రజా సేవ లో ఉంటూ అందరిని కలుపుకొని ముందుకు పోతూ పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి ఆ పార్టీ లో చేరడం జరిగింది అని అన్నారు. వారి కుటుంబం ముందు నుంచే రాజకీయలలో ఉండడం తో రాజకీయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయవచ్చు అని అలోచలతో రాజంపేట లో జనాసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. మున్ముందు పార్టీ అధ్యక్షుడు అలోచనలు అమలులో తన వంతు కృషి చేసి పార్టీ విజయానికి తోడ్పాటు అందిస్తానని అన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page