అమావాస్య రోజు ప్రత్యేక అభిషేకాలు
- VOICE OF HERALD

- Feb 1, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి ఆలయం భరద్వాజ శివునికి అమావాస్య రోజు సామి అమ్మ వాళ్లకి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు, ఈ ఉత్సవంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు, డిప్యూటీ ఈవో కృష్ణ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపర్నెంట్ సారధి, టెంపుల్ సూపర్నెంట్ నాగభూషణం, శ్రీ సత్య వత్ర భాస్కర క్షేత్ర అన్నదాన ట్రస్ట్ ద్వారా గత 35 సంవత్సరాలుగా భరద్వాజ తీర్థం లోని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Comments