top of page

శ్రీ చైతన్య లో వేడుకగా ఫుడ్ ఫెస్టివల్ డే

Writer: EDITOR
EDITOR
Dec 2, 2022
1 min read

శ్రీ చైతన్య లో వేడుకగా ఫుడ్ ఫెస్టివల్ డే

రాజంపేట, పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డు లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా ఫుడ్ ఫెస్టివల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క రాష్ట్రంలో ఆహార సంప్రదాయాలను, వాటి యొక్క ప్రత్యేకతలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తీసుకువచ్చిన వివిధ రకాల వంటల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, ప్రైమరీ ఇంచార్జ్ కస్తూరి, శ్రీదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

CALL NOW 9912324365
CALL NOW 9912324365

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page