top of page

విద్యార్థుల జీవితాలతో శ్రీ చైతన్య యాజమాన్యం చెలగాటం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 16, 2022
  • 1 min read

Updated: Aug 17, 2022

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య యాజమాన్యం

గుంటూరు జిల్లా:- బస్సు కెపాసిటీ 45 కాగా 70 నుంచి 80 మందిని ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య యాజమాన్యం. గతంలో ఇదే సమస్యపై పెనుమాక గ్రామంలో బస్సులో నిలిపివేసిన రెండు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి నెల రోజులు అయినప్పటికీ మారని శ్రీ చైతన్య యాజమాన్యం వైఖరి ఈరోజుకి కూడా అదే విధంగా పిల్లల్ని ఎక్కించుకొని తీసుకుపోవటంతో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కాలేజీకి వెళ్లకుండా ఆపేశారు. ఆర్టీవో కి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవట్లేదు అని శ్రీ చైతన్య యాజమాన్యం పట్టించుకోకపోతే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఎందుకని మా పిల్లలను కాలేజ్ మాన్పించమని చెప్పిన తల్లిదండ్రులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page