top of page

వేపాకుల తొడుగులో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ భద్రకాళి అమ్మవారు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 30, 2022
  • 1 min read

అమావాస్య నాడు వేపాకుల తొడుగులో శ్రీ భద్రకాళి అమ్మవారు.



అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం పాత చిట్వేలు నందు వెలసియున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం నందు ఈ రోజు అమావాస్య శుభ సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారు ఆలయ అర్చకులు మృత్యుంజయ చేత పచ్చని వ్యాపాకుల తొడుగు లో దర్శన నిచ్చారు. మరియు నిండు ముత్తయిదువుల చేత అమ్మవారికి అభిషేకం చేయించారు.



భక్తులు అలాగే ప్రతి ఒక్కరు అమ్మవారికి పసుపు నీళ్లను వేయడం చాలా శ్రేష్టమైనది కావున భక్తులు చాలా మంది తరలి వచ్చారు. తదుపరి భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page