top of page

ప్రత్యేక అలంకరణలో శ్రీ భద్రకాళీ అమ్మవారు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 13, 2022
  • 1 min read

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు - శుక్రవారం సందర్భంగా భద్రకాళి అమ్మవారి కి విశేష పూజలు.

అన్నమయ్య జిల్లా,రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండల పరిధిలోని పాత చిట్వేలు నందు వెలసియున్న శ్రీవీరభద్ర సమేత శ్రీభద్రకాళి అమ్మవారి కి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు మృత్యుంజయ.. ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ప్రత్యేక అలంకరణ, రాహు కాల పూజలు, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను పంచి పెట్టారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page