top of page

క్రీడా పాఠశాల రావాడ రామభద్రపురం లో ఏర్పాటు చేయ్యాలి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 24, 2022
  • 1 min read

క్రీడా పాఠశాల రావాడ రామభద్రపురం లో ఏర్పాటు చేయ్యాలని, అలాగే మెంటాడ మండలం లక్ష్మీపురం గ్రామ భూ సమస్యలు పరిష్కారం చేయ్యలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంచనాలు కమిటీ చైర్మన్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ లీగల్ అడ్వజర్ పల్లా త్రినాథరావు గారికి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వారికి ఈ రోజు సాలూరు లో జరిగిన న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజనాభ్యుధయ సంఘం, అధ్యక్షుడు ఆరిక చంద్రశేఖర్ గిరిజన సమాఖ్య సంఘం, ఉపాధ్యక్షులు దుక్క సీతారాం గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు పల్ల సురేష్ నాయకులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page