top of page

శుక్రవారాన శ్రీ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 10, 2022
  • 1 min read

Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365


శుక్రవారం సందర్భంగా శ్రీభద్రకాళి అమ్మవారికి విశేషపూజలు - రాహుకాల పూజలు నిర్వహించిన మహిళలు.

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని పాత చిట్వేలు గ్రామం నందు ఈ రోజు శుక్రవారం సందర్భంగా శ్రీ వీరభద్ర సమేత శ్రీ భద్రకాళీ అమ్మవారికి ఆలయ అర్చకులు మృత్యుంజయ విశేష పూజలు నిర్వహించారు.

తొలుతగా అమ్మవారికి అభిషేకం, తదుపరి పెద్ద ఎత్తున మహిళలు సుమంగళి గా ఉండాలని కోరుకుంటూ రాహుకాల దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించగా తరువాత కుంకుమార్చన ధూప దీప నైవేద్యాలను సమర్పించగా, ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులందరికీ తీర్ధ ప్రసాదాలను పంచిపెట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page