top of page

ప్రత్యేక వసతుల కోసం పిటీషన్ దాఖలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 1, 2022
  • 1 min read

వై.ఎస్. జిల్లా, వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో ప్రత్యేక వసతుల కోసం పిటీషన్ దాఖలు. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రత్యేక వసతులు కల్పించాలని కడప జిల్లా కోర్టులో పిటిషన్.


శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్ పై సీబీఐ అధికారులు కౌంటర్ ఫిటీషన్ దాఖలు. ఈ మేరకు కడప జిల్లా కోర్టులో వాదనలు వినిపించిన సిబిఐ తరపు న్యాయవాది. శివశంకర్ రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు అవసరం లేదని వాదనలు. విచారణ ఈనెల 7వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page